MBNR: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్ నౌ టీవీ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగింది. ఈ వేడుకకు తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంగీతం, హాస్యం,వినోదంతో వీక్షకులు అలరించారు.
తెలంగాణ
అలరించిన సంగీత విభావరి కార్యక్రమం


