NLG: రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని నల్గొండ మండల వ్యవసాయ అధికారి సుంకోజు శ్రీనివాస్ సూచించారు. శనివారం సాయంత్రం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు.
తెలంగాణ
నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక


