WGL: కేయూ పరిధిలో దూరవిద్య డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ 28 మంది విద్యార్థులు పట్టుబడి డీబార్ అయ్యారు. శనివారం దూరవిద్యా కేంద్రంలో పరీక్షలను కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజా తనిఖీ చేశారు. తనిఖీల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన 28 మందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కేయూ దూరవిద్య పరీక్షల్లో 28 మంది డీబార్


