హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు

BDK: లక్ష్మీదేవిపల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణాపై స్థానికుల ఆందోళన కొనసాగుతోంది. హమాలీ కాలనీలో ఇసుక నిల్వలు, రాత్రివేళ నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్ల సంచారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు ఉప్పునూరి రమేష్‌కు చెందిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకోగా, మరో ట్రాక్టర్‌ను లక్ష్మీదేవిపల్లి పోలీసులు పట్టుకున్నారు.