JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం మొత్తం రూ.2,33,628 ఆదాయం సమకూరింది. భక్తుల దర్శనాలు, ప్రసాదాల విక్రయాలు, అన్నదానం ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా రూ.1,33,146, ప్రసాదాల ద్వారా రూ.61,500, అన్నదానం ద్వారా రూ.38,982 ఆదాయం లభించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భారీ ఆదాయం


