NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2017 నుంచి 2026 సెప్టెంబర్ వరకు కమ్యూనిటీ కాంటాక్ట్, నేను సైతం కార్యక్రమాల కింద మొత్తం 10,991 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. ప్రజలు తమ విలాసవంతమైన ఖర్చుల్లో కొంత భాగాన్ని రక్షణ కోసం కేటాయించి ఇంటి లోపల, బయట, వీధుల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు: CP


