హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి'

MLG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. శనివారం బుస్సాపూర్, మేడారం, పాలంపేటలో ఇళ్లనిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులఎంపికలో గుడిసెల్లో నివసించే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు.