TPT: తిరుపతి రూరల్ డీఎస్పీగా జగదీష్ నాయక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బాపట్ల సీసీఎస్ డీఎస్పీగా పనిచేసిన ఆయన బదిలీపై తిరుపతి రూరల్‌కు వచ్చారు. ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన బేతపూడి ప్రసాద్ మదనపల్లికి బదిలీ అయ్యారు. జగదీష్ నాయక్‌ను సీఐలు, ఎస్సైలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి రూరల్ డీఎస్పీగా జగదీష్ నాయక్


