TPT: ఆదివారం ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 7:30 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ISRO వరల్డ్ స్పేస్ వీక్‌లో భాగంగా నిర్వహించే ‘వాక్ ఫర్ స్పేస్ వీక్’ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
రేపు ‘వాక్ ఫర్ స్పేస్ వీక్’లో ఎమ్మెల్యే విజయశ్రీ


