హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిడిపిలో చేరిన 35 కుటుంబాలు

PLD: శావల్యాపురం(M) గుంటుపాలెంలో వైసీపీకి చెందిన 35 కుటుంబాలు టీడీపీలో చేరాయి. డాక్టర్ అన్నవరపు వీరాంజనేయులు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ పచ్చవ శ్రీనివాసరావు, చాగంటి అంజిబాబుతో పాటు మరో 33 కుటుంబాలు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.