హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తి పెంచాలి: కలెక్టర్

ELR: రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రీసర్వే తదితర అంశాలపై ప్రతి అధికారి లక్ష్యాలను నిర్దేశించుకుని, 10 రోజుల్లోగా పురోగతి చూపాలని సూచించారు.