హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

కోనసీమ: సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు ప్రజలను కోరారు. అయినవిల్లి మండలం వెలువలపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.