హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ సమావేశం

KKD: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన.. ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు.