హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

TPT: కోటలో రూ.2.40 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ ఆదివారం ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నెల్లూరుపల్లి, కొత్తపాలెం, గుడాలి, చెందోడు గ్రామాలతో పాటు కోట పట్టణంలో సీసీ రోడ్లు, బైపాస్ రోడ్డు తదితర పనులు చేపట్టనున్నారు. గ్రామీణ అభివృద్ధే లక్ష్యంగా ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు.