NLR: చేజర్ల మండలం గిరిజన కాలనీలో సైడ్ కాలువలు చెత్తాచెదారం, మట్టితో పూడుకుపోవడంతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక నిలిచిపోతుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కాలనీలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పూడుకుపోయిన కాలువలను మరమ్మతులు చేయండి!


