హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరు కమిషనర్‌కు కలెక్టర్ అభినందనలు

ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్‌లో శనివారం గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణబాబును జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీత అభినందించారు. రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ మున్సిపాలిటీ–2026 అవార్డుకు గిద్దలూరు మున్సిపాలిటీ ఎంపికైన సందర్భంగా ఈ అభినందనలు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, పరిశుభ్రత కార్యక్రమాలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు.