SKLM: జిల్లాకు చెందిన నలుగురు బాలికలు 39వ సబ్ జూనియర్ బాలికల జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి, ఏపీ జట్టు ప్రథమ స్థానం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వీరి ప్రతిభను గుర్తించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు. వారికి మెడల్స్, షీల్డ్‌లు అందజేసి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విజేతలను అభినందించిన ఎమ్మెల్యే


