VZM: మంచి పుస్తకం సమాజానికి దిక్సూచి వంటిదని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు రాసిన మధ్యతరగతి మందహాసం పుస్తకం ఆంగ్ల అనువాదం ది క్వైట్ వెయిట్ ఆఫ్ లైఫ్ పుస్తకాన్ని ఎంపీ ఇవాళ ఆవిష్కరించారు. పుస్తకాన్ని ఆంగ్ల అనువాదం చేసిన వినయ్ భూషణ్ రావును ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సముద్రాల గురుప్రసాద్, BSN మూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మంచి పుస్తకం సమాజానికి దిక్సూచి'


