KMR: భిక్కనూర్ మండలం జంగంపల్లి సింగిల్ విండో సొసైటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యాదవ రెడ్డి నియమితులయ్యారు. శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. యాదవ రెడ్డి గతంలో తలమడ్ల సర్పంచ్‌గా, రాజంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ నెల 7న ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణ
జంగంపల్లి సొసైటీ ఛైర్మన్‌గా యాదవ రెడ్డి


