SDPT: బతుకమ్మ పండుగ ఏర్పాట్లతో పాటు పట్టణంలోని సమస్యలపై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏఈ పృథ్వి, ప్రజాప్రతినిధులతో కలిసి పలు వార్డులను పరిశీలించిన ఆయన.. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. పండుగ వేళ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మున్సిపల్ అధికారుల తనిఖీలు


