KNR: పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ట్రాన్స్‌జెండర్ల ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘గ్రీన్ కరీంనగర్’ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకాంక్షించారు. శనివారం కలెక్టరేట్‌లో కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. రెడ్‌క్రాస్ సభ్యత్వం పొందిన ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు.
తెలంగాణ
రాష్ట్రానికే ఆదర్శంగా ‘గ్రీన్ కరీంనగర్’: కలెక్టర్


