CTR: జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, గృహ యజమానులు, ఆసుపత్రులు, హాస్టళ్లు, విద్యాసంస్థల నిర్వాహకులు వారి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. విదేశీయుల రాక, బస, బయలుదేరే వివరాలను నిర్దేశిత ఫారమ్‌లో సంబంధిత ఎస్‌ఆర్‌ఆర్‌ఆర్/ఎస్‌ఆర్‌ఆర్‌కు 24 గంటల్లోగా అందించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
24 గంటల్లో విదేశీయుల వివరాలు ఇవ్వాలి: ఎస్పీ


