E.G: రాజమహేంద్రవరంలో జరిగిన ‘నాట్యార్పణ’ కూచిపూడి నృత్య ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, కళాకారుల సంక్షేమం, సంప్రదాయ కళల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల్లో 12 రోజుల పాటు కూచిపూడి ప్రదర్శనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: మంత్రి


