RR: దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయంలో అమ్మవారి విగ్రహంపై దాడి ఘటనపై ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయాల వద్ద భద్రత పెంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సంతోషీమాత ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే


