హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా వసతులపై అధికారుల ఫోకస్

RR: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ మల్లెంపాటి, డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి జోన్‌లోని క్రీడా మౌలిక వసతుల పనులను పరిశీలించారు. నల్లగండ్ల ఫ్లైఓవర్, ఆక్సిజన్ పార్క్, డోయెన్స్ కాలనీ, భాగ్యలక్ష్మి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. క్రీడా సదుపాయాలను మెరుగైన ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.