హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త బాధ్యతల్లో బీజేపీ నేతలు

HYD: తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) మధుకర్, సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) దశరథ్ తొలిసారి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.