BHPL: భూపాలపల్లి పుష్ప గ్రాండ్‌లో అక్టోబర్ 9న నిర్వహించే మెగా జాబ్‌మేళాకు నిరుద్యోగ యువతను పెద్ద సంఖ్యలో నమోదు చేయించాలని చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, VOAలు, SHG సభ్యుల సహకారంతో అర్హులైన యువతను గుర్తించి జాబ్‌మేళాకు నమోదు చేయించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
మెగా జాబ్‌మేళాపై అధికారుల సమీక్ష


