హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలి: సీపీఎం

JN: ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. శనివారం చిల్పూర్ మండలం క్రిష్ణాజిగూడెంలో నిర్వహించిన సీపీఎం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.