హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటరు నమోదుపై సన్నాహక సమావేశం

NLG: పట్టభద్రుల MLC ఓటరు నమోదు ప్రక్రియపై మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడుగులపల్లి మండలాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ MLA భాస్కర్‌రావు మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిర్యాలగూడలోని కార్యాలయంలో నమోదు ప్రక్రియకు ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.