హైదరాబాద్: 28°C
క్రీడలు

భారీ లక్ష్య ఛేదనలో విండీస్ దూకుడు

352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. భారత్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ తక్కువ పరుగులకే ఔటైనప్పటికీ, షాయ్ హోప్ (54*), అమీర్ జాంగూ (55*) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. దీంతో విండీస్ 17 ఓవర్లలో 132/1 పరుగులు చేసింది. భారత లక్ష్యానికి ఆ జట్టు ఇంకా 220 పరుగులు వెనుకబడి ఉంది.