WIతో మూడో వన్డేలో KL రాహుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 129 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో తన 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ఇదే అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. అలాగే, ఈ మ్యాచ్‌తో రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు-4288, వన్డేలు-3541, టీ20లు-2265) 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
క్రీడలు
కేఎల్ రాహుల్ @10,000


