హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

6వ తేదీ నుంచి యువజనోత్సవాలు..!

NLR: డీకే డబ్ల్యూ కళాశాలలో అక్టోబర్ ఆరవ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సెట్నెల్ సిఈవో నాగేశ్వరరావు తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల యువతకు జానపద నృత్యం, వీధి నాటకం, చిత్రలేఖనం, కవిత రచన విభాగాలు పోటీలు ఉంటాయన్నారు. ఇందులో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినవారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికలు అవుతారన్నారు.