WIతో మూడో వన్డేలో భారత్ 50 ఓవర్లలో 351/7 పరుగుల భారీ స్కోరు చేసింది. 4 పరుగులకే గిల్(1), కోహ్లీ(0) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో రోహిత్, రుతురాజ్‌తో కలిసి 137 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నాడు. రుతురాజ్(57) హాఫ్ సెంచరీ చేసి ఔటవ్వగా, రోహిత్(92) కేవలం 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక చివర్లో KL రాహుల్ (129*) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు.
క్రీడలు
రాహుల్ విధ్వంసం.. భారత్ భారీ స్కోర్


