ఆసియా క్రీడలు-2026లో భారత ప్రస్థానం ముగిసింది. 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 85 పతకాలు గెలుచుకుని, 4వ స్థానంతో తన ప్రయాణాన్ని ముగించింది. 2022 ఆసియా గేమ్స్‌తో(107) పోలిస్తే భారత్ 22 పతకాలు తక్కువగా గెలుచుకుంది. అయినప్పటికీ.. చైనా, జపాన్, కొరియా తర్వాతి స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా హాకీ, క్రికెట్‌లో పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో అదరగొట్టాయి.
క్రీడలు
ఆసియా గేమ్స్: ముగిసిన భారత ప్రస్థానం


