ఆసియా క్రీడలు-2026లో భారత మహిళా అథ్లెట్లు అదరగొట్టారు. ఈ క్రీడల్లో మహిళా అథ్లెట్లు 38 పతకాలు (11 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు) సాధించగా, పురుష అథ్లెట్లు కూడా 38 పతకాలు (7G, 14S, 17B) సాధించారు. అలాగే మిక్స్‌డ్ ఈవెంట్స్‌లో 9 పతకాలు (3 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలు) వచ్చాయి. దీంతో పురుషులకు తాము ఏమాత్రం తీసిపోమని భారత మహిళా అథ్లెట్లు మరోసారి నిరూపించారు.
క్రీడలు
ఆసియా క్రీడల్లో ఉమెన్ పవర్


