E.G: దివ్యాంగుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్నామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం గేల్ సీఎస్ఆర్ నిధులతో రూ.30 లక్షలు విలువైన ఉచిత సహాయ పరికరాల పంపిణీ కి చర్యలు చేపట్టారు. ఇప్పటికే 800 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, నియోజకవర్గంతో సంబంధం లేకుండా అర్హులు అందరికీ పరికరాలు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగుల సంక్షేమానికి విశేష కృషి: MLA


