PDPL: 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆదేశించారు. శనివారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ సేకరణ, టెండర్లు, సాంకేతిక అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో గోదావరిఖని, సుందిళ్ల, గోలివాడ ఘాట్లను పునరుద్ధరించాలని తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష


