హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవడం తథ్యం

NLG: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. అనుముల మండల పరిధిలోని హాలియాలో నాగార్జునసాగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు‌.. ఈసారి నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్లుపెరిగే అవకాశం ఉందని అన్నారు.