MDK: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు మెదక్ సబ్ డివిజన్ 'షీ టీమ్స్' ఆధ్వర్యంలో నూతన నేర చట్టాలపై సదస్సు నిర్వహించారు. నూతన బిఎన్ఎస్ చట్టాలు, POSH యాక్ట్, సైబర్ ఫ్రాడ్స్, టీ-సేఫ్ యాప్, డయల్ 112 సేవలపై అవగాహన కల్పించారు. సమాజ శ్రేయస్సులో భాగమైన అధ్యాపకులు చట్టాల పట్ల చైతన్యంతో ఉంటూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు.
తెలంగాణ
అధ్యాపకులకు చట్టాలపై అవగాహన సదస్సు


