WNP: సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి శారదా రెడ్డి, కుమారుడు నవనీత్ రెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వేద బ్రాహ్మణులు ఎమ్మెల్యే కుటుంబానికి ఆశీర్వచనాలు అందించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
సింగోటం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


