SRCL: అక్రమ మద్యంపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. శనివారం వీర్నపల్లి మండలంలోని రాసిగుట్ట, గోలియా నాయక్, బంజారి, భూక్య తండాల్లో ఎక్సైజ్, డీటీఎఫ్ అధికారులు దాడులు చేశారు. 2 కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. 3 లీటర్ల నాటుసారా స్వాధీనం, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.
తెలంగాణ
బెల్లం పానకం ధ్వంసం


