హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కరువుపై అఖిలపక్ష భేటీ పెట్టాలి'

BHNG: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నందున రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, మాజీ ఎమ్మెల్యే, AIKS ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.