E.G: కోరుకొండ మండలం గుమ్ములూరు గ్రామానికి చెందిన వైసీపీ మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు, సంఘ నాయకులు సహా 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా వేల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు


