హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖాజాకుంట చెరువుకు HYDRAA రక్షణ

HYD: కూకట్‌పల్లి శ్రీహరినగర్‌లోని ఖాజాకుంట చెరువును HYDRAA రక్షించింది. 5 ఎకరాల చెరువు పైభాగంలో మట్టి పోసి ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. అధికారులతో కలిసి పరిశీలించిన HYDRAA మట్టి డంపింగ్‌ను గుర్తించింది. దీంతో 258 మీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మట్టి డంపింగ్, ఆక్రమణలకు అడ్డుకట్ట వేసింది.