ASR: జిల్లాలో PM-JANMAN నిధులతో 75.64కి.మీ మేర నిర్మించిన 30 తారు రోడ్లను ఈనెల 5న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఈ రోడ్లు నిర్మించారు. వీటితో మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా మెరుగుపడనుంది.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 5న జిల్లాలో మంత్రి పర్యటన


