NDL: విద్యారంగంలో విశిష్ట సేవలకు కోవెలకుంట్ల సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ విజయ గీత, కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతికి 'శిక్షా రత్న' అవార్డు వరించింది. హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా శనివారం వారికి ఈ అవార్డులు అందజేశారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధి, నాణ్యమైన విద్యకు చేస్తున్న కృషికి ఈ గౌరవాలు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్
విశిష్ట సేవలకు 'శిక్షా రత్న' అవార్డులు


