హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిగూడెం బార్ సోసియేషన్ అత్యవసర సమావేశం

W.G: తాడేపల్లిగూడెం బార్‌ అసోసియేషన్‌ అత్యవసర సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు కొవ్వూరి అప్పిరెడ్డి అధ్యక్షతన బార్‌ అసోసియేషన్‌ హాలులో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా బార్‌ ఫెడరేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కార్యాచరణ ప్రకటించారు.