హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రీతి ముండేను సన్మానించిన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్‌లోని  ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మిస్ ఎర్త్ వాటర్ ఆఫ్ ఇండియా విజేత ప్రీతి ముండే పాల్గొన్నారు. ఆమెకు విద్యార్థులు, స్థానికులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ..మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అమ్మాయి జాతీయ స్థాయిలో రాణించడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఆమెను సన్మానించారు.