సత్యసాయి: కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్‌ను రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ అధినేత జగదీశ్ కదమ్ శనివారం పుట్టపర్తిలో మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో లభించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు జ్ఞాపికను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలకు అందించారు. భారతదేశ ప్రతిభను చాటేలా రికార్డు సాధించడం పట్ల కలెక్టర్ అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు జ్ఞాపిక అందజేత


