హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు భద్రత నిబంధనలను అమలు చేయాలి: CP

MNCL: కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులతో CP అంబర్ కిషోర్ ఝా శనివారం జరిపిన సమీక్ష సమావేశం నిర్వహించారు. CP మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై అవసరమైన చోట ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.